Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 9 · verse 13

Ecclesiastes 9:13 in Telugu

మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను.

Mariyu nenu jarugu deenini choochi yidi jnyaanamani talanchitini, yidi naa drushtiki goppadigaa kanabadenu.

Ecclesiastes 9:13 in English

King James Version (KJV)
This wisdom have I seen also under the sun, and it [seemed] great unto me:
World English Bible (WEB)
I have also seen wisdom under the sun in this way, and it seemed great to me.
American Standard Version (ASV)
I have also seen wisdom under the sun on this wise, and it seemed great unto me:
Bible in Basic English (BBE)
This again I have seen under the sun as wisdom and it seemed great to me.
Darby Translation (DBY)
This also have I seen as wisdom under the sun, and it was great unto me.
Webster's Bible (WBS)
This wisdom have I seen also under the sun, and it [seemed] to me great:
Young's Literal Translation (YLT)
This also I have seen: wisdom under the sun, and it is great to me.

Read in context

  1. 11మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగు చున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.
  2. 12తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
  3. 13మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను.
  4. 14ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి; దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను;
  5. 15అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
Read all of Ecclesiastes 9

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 9:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.