Ecclesiastes · chapter 6 · verse 1
Ecclesiastes 6:1 in Telugu
సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది
Sooryuni krinda duravastha yokati naaku kanabadenu, adi manushyulaku bahu visheshamugaa kaluguchunnadi
Ecclesiastes 6:1 in English
- King James Version (KJV)
- There is an evil which I have seen under the sun, and it [is] common among men:
- World English Bible (WEB)
- There is an evil which I have seen under the sun, and it is heavy on men:
- American Standard Version (ASV)
- There is an evil which I have seen under the sun, and it is heavy upon men:
- Bible in Basic English (BBE)
- There is an evil which I have seen under the sun, and it is hard on men;
- Darby Translation (DBY)
- There is an evil that I have seen under the sun, and it is frequent among men:
- Webster's Bible (WBS)
- There is an evil which I have seen under the sun, and it [is] common among men:
- Young's Literal Translation (YLT)
- There is an evil that I have seen under the sun, and it [is] great on man:
Read in context
- 1సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది
- 2ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.
- 3ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను