Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 1 · verse 12

Ephesians 1:12 in Telugu

దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.

Devudu tana chittaprakaaramaina sankalpamunubatti manalanu mundugaa nirnayinchi, aayana yandu svaasthyamugaa erparachenu. Aayana tana chittaanusaaramugaa chesina nirnayamuchoppuna samastakaaryamulanu jariginchuchunnaadu.

Ephesians 1:12 in English

King James Version (KJV)
That we should be to the praise of his glory, who first trusted in Christ.
World English Bible (WEB)
to the end that we should be to the praise of his glory, we who had before hoped in Christ.
American Standard Version (ASV)
to the end that we should be unto the praise of his glory, we who had before hoped in Christ:
Bible in Basic English (BBE)
So that his glory might have praise through us who first had hope in Christ:
Darby Translation (DBY)
that we should be to [the] praise of his glory who have pre-trusted in the Christ:
Webster's Bible (WBS)
That we should be to the praise of his glory, who first trusted in Christ.
Young's Literal Translation (YLT)
for our being to the praise of His glory, [even] those who did first hope in the Christ,

Read in context

  1. 10ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.
  2. 11మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని,
  3. 12దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
  4. 13మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
  5. 14దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
Read all of Ephesians 1

Cross references

Original words (Greek)

Ephesians 1:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.