Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 1 · verse 6

Ephesians 1:6 in Telugu

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

Manamu tana yeduta parishuddhulamunu nirdoshulamunai yundavalenani jagattu punaadi veyabadakamunupe, premacheta aayana kreestulo manalanu erparachukonenu.

Ephesians 1:6 in English

King James Version (KJV)
To the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved.
World English Bible (WEB)
to the praise of the glory of his grace, by which he freely gave us favor in the Beloved.
American Standard Version (ASV)
to the praise of the glory of his grace, which he freely bestowed on us in the Beloved:
Bible in Basic English (BBE)
To the praise of the glory of his grace, which he freely gave to us in the Loved One:
Darby Translation (DBY)
to [the] praise of [the] glory of his grace, wherein he has taken us into favour in the Beloved:
Webster's Bible (WBS)
To the praise of the glory of his grace, in which he hath made us accepted in the beloved:
Young's Literal Translation (YLT)
to the praise of the glory of His grace, in which He did make us accepted in the beloved,

Read in context

  1. 4ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,
  2. 5తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
  3. 6మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
  4. 7దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
  5. 8కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
Read all of Ephesians 1

Cross references

Original words (Greek)

Ephesians 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.