Ephesians · chapter 6 · verse 14
Ephesians 6:14 in Telugu
ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
Elaa ganagaa mee nadumunaku satyamanu datti kattukoni neetiyanu maimaruvu todugukoni
Ephesians 6:14 in English
- King James Version (KJV)
- Stand therefore, having your loins girt about with truth, and having on the breastplate of righteousness;
- World English Bible (WEB)
- Stand therefore, having the utility belt of truth buckled around your waist, and having put on the breastplate of righteousness,
- American Standard Version (ASV)
- Stand therefore, having girded your loins with truth, and having put on the breastplate of righteousness,
- Bible in Basic English (BBE)
- Take your place, then, having your body clothed with the true word, and having put on the breastplate of righteousness;
- Darby Translation (DBY)
- Stand therefore, having girt about your loins with truth, and having put on the breastplate of righteousness,
- Webster's Bible (WBS)
- Stand therefore, having your loins girt about with truth, and having on the breast-plate of righteousness;
- Young's Literal Translation (YLT)
- Stand, therefore, having your loins girt about in truth, and having put on the breastplate of the righteousness,
Read in context
- 12ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
- 13అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి
- 14ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
- 15పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
- 16ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
Cross references
- Isaiah 59:17 యెషయా 59:17నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
- 1 Thessalonians 5:8 1 థెస్సలొనీకయులకు 5:8మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
- Isaiah 11:5 యెషయా 11:5అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.
- Luke 12:35 లూకా 12:35మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి.
- 2 Corinthians 6:7 2 కొరింథీయులకు 6:7సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
- 1 Peter 1:13 1 పేతురు 1:13కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.
- Ephesians 5:9 ఎఫెసీయులకు 5:9వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
- Revelation 9:17 ప్రకటన 9:17మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
- Revelation 9:9 ప్రకటన 9:9ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
Original words (Greek)
- Stand · G2476ἵστημι hístēmi
- therefore · G3767οὖν oûn
- having · G4024περιζώννυμι perizṓnnymi
- your · G5216ὑμῶν hymōn
- loins · G3751ὀσφῦς osphŷs
- about · G4024περιζώννυμι perizṓnnymi
- with · G1722ἐν en
- truth · G225ἀλήθεια alḗtheia
- and · G2532καί kaí
- on · G1746ἐνδύω endýō
- breastplate · G2382θώραξ thṓrax
- righteousness · G1343δικαιοσύνη dikaiosýnē