Esther · chapter 1 · verse 9
Esther 1:9 in Telugu
రాణియైన వష్తి కూడ రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను.
Raaniyaina vashti kooda raajaina ahashveroshu kotalo streelaku oka vindu cheyinchenu.
Esther 1:9 in English
- King James Version (KJV)
- Also Vashti the queen made a feast for the women [in] the royal house which [belonged] to king Ahasuerus.
- World English Bible (WEB)
- Also Vashti the queen made a feast for the women in the royal house which belonged to King Ahasuerus.
- American Standard Version (ASV)
- Also Vashti the queen made a feast for the women in the royal house which belonged to king Ahasuerus.
- Bible in Basic English (BBE)
- And Vashti the queen gave a feast for the women in the house of King Ahasuerus.
- Darby Translation (DBY)
- Also the queen Vashti made a feast for the women of the royal house which belonged to king Ahasuerus.
- Webster's Bible (WBS)
- Also Vashti the queen made a feast for the women [in] the royal house which [belonged] to king Ahasuerus.
- Young's Literal Translation (YLT)
- Also Vashti the queen hath made a banquet for women, in the royal house that the king Ahasuerus hath.
Read in context
- 7అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.
- 8ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను.
- 9రాణియైన వష్తి కూడ రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను.
- 10ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కను పరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు
- 11రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి.
Cross references
- Esther 5:4 ఎస్తేరు 5:4ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.
- Esther 5:8 ఎస్తేరు 5:8రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.