Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 2 · verse 11

Esther 2:11 in Telugu

ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడు చుండెను.

Esteru elaagundeno adiyu, aamekemi sambhavinchuno adiyu telisikonutakai antahpuramu yokka aavaranamu eduta pratidinamu mordekai tirugulaadu chundenu.

Esther 2:11 in English

King James Version (KJV)
And Mordecai walked every day before the court of the women’s house, to know how Esther did, and what should become of her.
World English Bible (WEB)
Mordecai walked every day in front of the court of the women’s house, to find out how Esther was doing, and what would become of her.
American Standard Version (ASV)
And Mordecai walked every day before the court of the women’s house, to know how Esther did, and what would become of her.
Bible in Basic English (BBE)
And every day Mordecai took his walk before the square of the women's house, to see how Esther was and what would be done to her.
Darby Translation (DBY)
And Mordecai walked every day before the court of the women's house, to know how Esther did, and what should become of her.
Webster's Bible (WBS)
And Mordecai walked every day before the court of the women's house, to know how Esther did, and what would become of her.
Young's Literal Translation (YLT)
and during every day Mordecai is walking up and down before the court of the house of the women to know the welfare of Esther, and what is done with her.

Read in context

  1. 9ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్ల లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.
  2. 10మొర్దెకై - నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.
  3. 11ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడు చుండెను.
  4. 12ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయుకాలము సంపూర్ణమగు చుండెను.
  5. 13మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు.
Read all of Esther 2

Cross references

Original words (Hebrew)

Esther 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.