Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 2 · verse 10

Esther 2:10 in Telugu

మొర్దెకై - నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.

Mordekai - nee jaatini nee vanshamunu kanuparacha koodadani esterunaku aajnyaapinchiyundenu ganuka aame telupaledu.

Esther 2:10 in English

King James Version (KJV)
Esther had not shewed her people nor her kindred: for Mordecai had charged her that she should not shew [it].
World English Bible (WEB)
Esther had not made known her people nor her relatives, because Mordecai had instructed her that she should not make it known.
American Standard Version (ASV)
Esther had not made known her people nor her kindred; for Mordecai had charged her that she should not make it known.
Bible in Basic English (BBE)
Esther had not said what family or people she came from, for Mordecai had given her orders not to do so.
Darby Translation (DBY)
Esther had not made known her people nor her birth; for Mordecai had charged her that she should not make it known.
Webster's Bible (WBS)
Esther had not showed her people nor her kindred: for Mordecai had charged her that she should not show [it] .
Young's Literal Translation (YLT)
Esther hath not declared her people, and her kindred, for Mordecai hath laid a charge on her that she doth not declare [it];

Read in context

  1. 8రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్ప గింప బడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను.
  2. 9ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్ల లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.
  3. 10మొర్దెకై - నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.
  4. 11ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడు చుండెను.
  5. 12ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయుకాలము సంపూర్ణమగు చుండెను.
Read all of Esther 2

Cross references

Original words (Hebrew)

Esther 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.