Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 2 · verse 19

Esther 2:19 in Telugu

రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.

Rendavamaaru kanyakalu koorchabadinappudu mordekai raaju gummamulo koorchuni yundenu.

Esther 2:19 in English

King James Version (KJV)
And when the virgins were gathered together the second time, then Mordecai sat in the king’s gate.
World English Bible (WEB)
When the virgins were gathered together the second time, Mordecai was sitting in the king’s gate.
American Standard Version (ASV)
And when the virgins were gathered together the second time, then Mordecai was sitting in the king’s gate.
Bible in Basic English (BBE)
And when the virgins came together in the second house of the women, Mordecai took his seat in the doorway of the king's house.
Darby Translation (DBY)
And when the virgins were gathered together the second time, Mordecai sat in the king's gate.
Webster's Bible (WBS)
And when the virgins were assembled the second time, then Mordecai sat in the king's gate.
Young's Literal Translation (YLT)
And in the virgins being gathered a second time, then Mordecai is sitting in the gate of the king;

Read in context

  1. 17స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను.
  2. 18అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందు చేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను.
  3. 19రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.
  4. 20ఎస్తేరు మొర్దెకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశము నైనను తెలియజేయకయుండెను.
  5. 21ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని యుండిరి.
Read all of Esther 2

Cross references

Original words (Hebrew)

Esther 2:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.