Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 4 · verse 12

Esther 4:12 in Telugu

వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా

Vaaru esteru yokka maatalu mordekaiki telupagaa

Esther 4:12 in English

King James Version (KJV)
And they told to Mordecai Esther’s words.
World English Bible (WEB)
They told Esther’s words to Mordecai.
American Standard Version (ASV)
And they told to Mordecai Esther’s words.
Bible in Basic English (BBE)
And they said these words to Mordecai.
Darby Translation (DBY)
And they told Mordecai Esther's words.
Webster's Bible (WBS)
And they told to Mordecai Esther's words.
Young's Literal Translation (YLT)
And they declare to Mordecai the words of Esther,

Read in context

  1. 10పిలువ బడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు
  2. 11యొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపుదండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింప బడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసే యున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.
  3. 12వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా
  4. 13మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులొ తలంచుకొనవద్దు;
  5. 14నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను.
Read all of Esther 4

Original words (Hebrew)

Esther 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.