Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 4 · verse 10

Esther 4:10 in Telugu

పిలువ బడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు

Piluva badaka purushude gaani streeye gaani raaju

Esther 4:10 in English

King James Version (KJV)
Again Esther spake unto Hatach, and gave him commandment unto Mordecai;
World English Bible (WEB)
Then Esther spoke to Hathach, and gave him a message to Mordecai:
American Standard Version (ASV)
Then Esther spake unto Hathach, and gave him a message unto Mordecai, [saying]:
Bible in Basic English (BBE)
Then Esther sent Hathach to say to Mordecai:
Darby Translation (DBY)
And Esther spoke to Hatach, and gave him commandment unto Mordecai:
Webster's Bible (WBS)
Again Esther spoke to Hatach, and gave him commandment to Mordecai;
Young's Literal Translation (YLT)
and Esther speaketh to Hatach, and chargeth him for Mordecai:

Read in context

  1. 8వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలె నని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.
  2. 9అంతట ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా
  3. 10పిలువ బడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు
  4. 11యొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపుదండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింప బడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసే యున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.
  5. 12వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా
Read all of Esther 4

Original words (Hebrew)

Esther 4:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.