Esther · chapter 4 · verse 2
Esther 4:2 in Telugu
రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టు కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.
Raaju gummamu edutiki vachchenu; gone kattu koninavaadu raaju gummamuna praveshimpakoodadanna aajnya kaladu.
Esther 4:2 in English
- King James Version (KJV)
- And came even before the king’s gate: for none [might] enter into the king’s gate clothed with sackcloth.
- World English Bible (WEB)
- He came even before the king’s gate, for no one is allowed inside the king’s gate clothed with sackcloth.
- American Standard Version (ASV)
- and he came even before the king’s gate: for none might enter within the king’s gate clothed with sackcloth.
- Bible in Basic English (BBE)
- And he came even before the king's doorway; for no one might come inside the king's door clothed in haircloth.
- Darby Translation (DBY)
- and came even before the king's gate; for none might enter into the king's gate clothed with sackcloth.
- Webster's Bible (WBS)
- And came even before the king's gate: for none [might] enter into the king's gate clothed with sackcloth.
- Young's Literal Translation (YLT)
- and he cometh in unto the front of the gate of the king, but none is to come in unto the gate of the king with a sackcloth-garment.
Read in context
- 1జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోదనముచేసి
- 2రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టు కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.
- 3రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, ఆనేకులు గోనెను బూడిదెను వేసికొని పడి యుండిరి.
- 4ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసికొనలేదు.