Esther · chapter 5 · verse 7
Esther 5:7 in Telugu
ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే
Esteru eelaagu pratyuttaramichchenu raajavaina tama drushtiki naa yedala dayakaligi naa manavi choppunanu naa korikachoppunanu jariginchuta raajavaina tamaku anukoolamaite
Esther 5:7 in English
- King James Version (KJV)
- Then answered Esther, and said, My petition and my request [is;]
- World English Bible (WEB)
- Then Esther answered and said, “My petition and my request is this.
- American Standard Version (ASV)
- Then answered Esther, and said, My petition and my request is:
- Bible in Basic English (BBE)
- Then Esther said in answer, My prayer and my request is this:
- Darby Translation (DBY)
- And Esther answered and said, My petition and my request is,
- Webster's Bible (WBS)
- Then answered Esther, and said, My petition and my request [is] :
- Young's Literal Translation (YLT)
- And Esther answereth and saith, 'My petition and my request [is]:
Read in context
- 5ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయ వలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.
- 6రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా
- 7ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే
- 8రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.
- 9ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నం దున మొర్దెకై మీద బహుగా కోపగించెను.