Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 6 · verse 7

Esther 6:7 in Telugu

రాజు ఘనపరచ నపేక్షించువానికి చేయ తగినదేమనగా

Raaju ghanaparacha napekshinchuvaaniki cheya taginademanagaa

Esther 6:7 in English

King James Version (KJV)
And Haman answered the king, For the man whom the king delighteth to honour,
World English Bible (WEB)
Haman said to the king, “For the man whom the king delights to honor,
American Standard Version (ASV)
And Haman said unto the king, For the man whom the king delighteth to honor,
Bible in Basic English (BBE)
And Haman, answering the king, said, For the man whom the king has delight in honouring,
Darby Translation (DBY)
And Haman answered the king, For the man whom the king delights to honour,
Webster's Bible (WBS)
And Haman answered the king, For the man whom the king delighteth to honor,
Young's Literal Translation (YLT)
And Haman saith unto the king, 'The man in whose honour the king hath delighted,

Read in context

  1. 5రాజ సేవకులుఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.
  2. 6రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు అతని నడుగగా హామానునన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపే క్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను
  3. 7రాజు ఘనపరచ నపేక్షించువానికి చేయ తగినదేమనగా
  4. 8రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుఱ్ఱమును రాజు తన తలమీద ఉంచుకొను రాజకీరీటమును ఒకడు తీసికొని రాగా
  5. 9ఘనులైన రాజుయొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును పట్టుకొని, రాజు ఘనపరచ నపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింప జేసి ఆ గుఱ్ఱముమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచురాజు ఘనపరచ నపేక్షించువానికి ఈప్రకారముగా చేయతగునని అతనిముందర చాటింపవలెను.
Read all of Esther 6

Cross references

Original words (Hebrew)

Esther 6:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.