Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 6 · verse 5

Esther 6:5 in Telugu

రాజ సేవకులుఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.

Raaja sevakuluelinavaadaa chitta ginchumu, haamaanu aavaranamulo niluvabadiyunnaadani raajuto cheppagaa raaju atani raaniyyudani selavichchi nanduna haamaanu lopaliki vachchenu.

Esther 6:5 in English

King James Version (KJV)
And the king’s servants said unto him, Behold, Haman standeth in the court. And the king said, Let him come in.
World English Bible (WEB)
The king’s servants said to him, “Behold, Haman stands in the court.” The king said, “Let him come in.”
American Standard Version (ASV)
And the king’s servants said unto him, Behold, Haman standeth in the court. And the king said, Let him come in.
Bible in Basic English (BBE)
And the king's servants said to him, See, Haman is waiting in the outer room. And the king said, Let him come in.
Darby Translation (DBY)
And the king's servants said to him, Behold, Haman is standing in the court. And the king said, Let him come in.
Webster's Bible (WBS)
And the king's servants said to him, Behold, Haman standeth in the court. And the king said, Let him come in.
Young's Literal Translation (YLT)
and the servants of the king say unto him, 'Lo, Haman is standing in the court;' and the king saith, 'Let him come in.'

Read in context

  1. 3రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి యేదైనను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.
  2. 4అప్పుడు ఆవరణములో ఎవరో యున్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణము లోనికి వచ్చియుండెను.
  3. 5రాజ సేవకులుఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.
  4. 6రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు అతని నడుగగా హామానునన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపే క్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను
  5. 7రాజు ఘనపరచ నపేక్షించువానికి చేయ తగినదేమనగా
Read all of Esther 6

Original words (Hebrew)

Esther 6:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.