Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 7 · verse 10

Esther 7:10 in Telugu

కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.

Kaagaa haamaanu mordekaiki siddhamuchesina uri koyyameeda vaaru atanine uriteesiri. Appudu raaju yokka aagrahamu challaarenu.

Esther 7:10 in English

King James Version (KJV)
So they hanged Haman on the gallows that he had prepared for Mordecai. Then was the king’s wrath pacified.
World English Bible (WEB)
So they hanged Haman on the gallows that he had prepared for Mordecai. Then the king’s wrath was pacified.
American Standard Version (ASV)
So they hanged Haman on the gallows that he had prepared for Mordecai. Then was the king’s wrath pacified.
Bible in Basic English (BBE)
So Haman was put to death by hanging him on the pillar he had made for Mordecai. Then the king's wrath became less.
Darby Translation (DBY)
So they hanged Haman on the gallows that he had prepared for Mordecai. And the king's wrath was appeased.
Webster's Bible (WBS)
So they hanged Haman on the gallows that he had prepared for Mordecai. Then was the king's wrath pacified.
Young's Literal Translation (YLT)
And they hang Haman upon the tree that he had prepared for Mordecai, and the fury of the king hath lain down.

Read in context

  1. 8నగరువనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచివీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.
  2. 9రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడుఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడియున్న దనగా రాజుదానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.
  3. 10కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
Read all of Esther 7

Cross references

Original words (Hebrew)

Esther 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.