Judges · chapter 15 · verse 7
Judges 15:7 in Telugu
అప్పుడు సమ్సోనుమీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి
Appudu samsonumeeru eelaaguna chesinayedala nenu meemeeda pagateerchukonina taruvaatane chaalinchedanani cheppi
Judges 15:7 in English
- King James Version (KJV)
- And Samson said unto them, Though ye have done this, yet will I be avenged of you, and after that I will cease.
- World English Bible (WEB)
- Samson said to them, “If you behave like this, surely I will take revenge on you, and after that I will cease.”
- American Standard Version (ASV)
- And Samson said unto them, If ye do after this manner, surely I will be avenged of you, and after that I will cease.
- Bible in Basic English (BBE)
- And Samson said to them, If you go on like this, truly I will take my full payment from you; and that will be the end of it.
- Darby Translation (DBY)
- And Samson said to them, If ye act thus, for a certainty I will avenge myself on you, and then I will cease.
- Webster's Bible (WBS)
- And Samson said to them, Though ye have done this, yet will I be avenged of you, and after that I will cease.
- Young's Literal Translation (YLT)
- And Samson saith to them, 'Though ye do thus, nevertheless I am avenged on you, and afterwards I cease!'
Read in context
- 5ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవతోటలను తగులబెట్టెను.
- 6ఫిలిష్తీ యులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి.
- 7అప్పుడు సమ్సోనుమీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి
- 8తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.
- 9అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి.
Cross references
- Romans 12:19 రోమీయులకు 12:19ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
- Judges 14:4 న్యాయాధిపతులు 14:4అయితే ఫిలిష్తీయులకేమైన చేయు టకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీ యులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.
- Judges 14:19 న్యాయాధిపతులు 14:19యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.