Esther · chapter 8 · verse 4
Esther 8:4 in Telugu
రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
Raaju bangaaru dandamunu esteru tattu chaapenu. Esteru lechi raaju eduta nilichi
Esther 8:4 in English
- King James Version (KJV)
- Then the king held out the golden sceptre toward Esther. So Esther arose, and stood before the king,
- World English Bible (WEB)
- Then the king held out to Esther the golden scepter. So Esther arose, and stood before the king.
- American Standard Version (ASV)
- Then the king held out to Esther the golden sceptre. So Esther arose, and stood before the king.
- Bible in Basic English (BBE)
- Then the king put out the rod of gold to Esther, and she got up before the king.
- Darby Translation (DBY)
- And the king held out the golden sceptre toward Esther. And Esther arose and stood before the king,
- Webster's Bible (WBS)
- Then the king held out the golden scepter towards Esther. So Esther arose, and stood before the king,
- Young's Literal Translation (YLT)
- and the king holdeth out to Esther the golden sceptre, and Esther riseth, and standeth before the king,
Read in context
- 2రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచెను.
- 3మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా
- 4రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
- 5రాజవైన తమకు సమ్మతియైన యెడలను, తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.
- 6నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని మనవిచేయగా
Cross references
- Esther 5:2 ఎస్తేరు 5:2రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.
- Esther 4:11 ఎస్తేరు 4:11యొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపుదండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింప బడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసే యున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.