Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 10 · verse 18

Exodus 10:18 in Telugu

అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.

Atadu pharo yoddanundi bayaluvelli yehovaanu vedukonenu.

Exodus 10:18 in English

King James Version (KJV)
And he went out from Pharaoh, and intreated the LORD.
World English Bible (WEB)
Moses went out from Pharaoh, and prayed to the LORD.
American Standard Version (ASV)
And he went out from Pharaoh, and entreated Jehovah.
Bible in Basic English (BBE)
So he went out from Pharaoh and made prayer to the Lord.
Darby Translation (DBY)
And he went out from Pharaoh, and intreated Jehovah.
Webster's Bible (WBS)
And he went out from Pharaoh, and entreated the LORD.
Young's Literal Translation (YLT)
And he goeth out from Pharaoh, and maketh supplication unto Jehovah,

Read in context

  1. 16కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.
  2. 17మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా
  3. 18అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
  4. 19అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు.
  5. 20అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.
Read all of Exodus 10

Cross references

Original words (Hebrew)

Exodus 10:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.