Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 10 · verse 16

Exodus 10:16 in Telugu

కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.

Kaabatti pharo moshe aharonulanu tvaragaa pilipinchi nenu mee devudaina yehovaayedalanu mee yedalanu paapamuchesitini.

Exodus 10:16 in English

King James Version (KJV)
Then Pharaoh called for Moses and Aaron in haste; and he said, I have sinned against the LORD your God, and against you.
World English Bible (WEB)
Then Pharaoh called for Moses and Aaron in haste, and he said, “I have sinned against the LORD your God, and against you.
American Standard Version (ASV)
Then Pharaoh called for Moses and Aaron in haste; and he said, I have sinned against Jehovah your God, and against you.
Bible in Basic English (BBE)
Then Pharaoh quickly sent for Moses and Aaron, and said, I have done evil against the Lord your God and against you.
Darby Translation (DBY)
And Pharaoh called Moses and Aaron in haste; and he said, I have sinned against Jehovah your God, and against you.
Webster's Bible (WBS)
Then Pharaoh called for Moses and Aaron in haste; and he said, I have sinned against the LORD your God, and against you.
Young's Literal Translation (YLT)
And Pharaoh hasteth to call for Moses and for Aaron, and saith, 'I have sinned against Jehovah your God, and against you,

Read in context

  1. 14ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకర మైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.
  2. 15ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
  3. 16కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.
  4. 17మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా
  5. 18అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
Read all of Exodus 10

Cross references

Original words (Hebrew)

Exodus 10:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.