Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 10 · verse 27

Exodus 10:27 in Telugu

అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.

Ayite yehovaa pharo hrudayamunu kathinaparapagaa atadu vaarini poniyya nollaka yundenu.

Exodus 10:27 in English

King James Version (KJV)
But the LORD hardened Pharaoh’s heart, and he would not let them go.
World English Bible (WEB)
But the LORD hardened Pharaoh’s heart, and he wouldn’t let them go.
American Standard Version (ASV)
But Jehovah hardened Pharaoh’s heart, and he would not let them go.
Bible in Basic English (BBE)
But the Lord made Pharaoh's heart hard, and he would not let them go.
Darby Translation (DBY)
But Jehovah made Pharaoh's heart stubborn, and he would not let them go.
Webster's Bible (WBS)
But the LORD hardened Pharaoh's heart, and he would not let them go.
Young's Literal Translation (YLT)
And Jehovah strengtheneth the heart of Pharaoh, and he hath not been willing to send them away;

Read in context

  1. 25మోషే - మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.
  2. 26మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.
  3. 27అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.
  4. 28గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
  5. 29అందుకు మోషే - నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
Read all of Exodus 10

Cross references

Original words (Hebrew)

Exodus 10:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.