Exodus · chapter 10 · verse 29
Exodus 10:29 in Telugu
అందుకు మోషే - నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
Anduku moshe - neevannadi sari, nenikanu nee mukhamu choodananenu.
Exodus 10:29 in English
- King James Version (KJV)
- And Moses said, Thou hast spoken well, I will see thy face again no more.
- World English Bible (WEB)
- Moses said, “You have spoken well. I will see your face again no more.”
- American Standard Version (ASV)
- And Moses said, Thou hast spoken well; I will see thy face again no more.
- Bible in Basic English (BBE)
- And Moses said, You say truly; I will not see your face again.
- Darby Translation (DBY)
- And Moses said, Thou hast spoken rightly: I will see thy face again no more!
- Webster's Bible (WBS)
- And Moses said, Thou hast spoken well, I will see thy face again no more.
- Young's Literal Translation (YLT)
- and Moses saith, 'Rightly hast thou spoken, I add not any more to see thy face.'
Read in context
- 27అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.
- 28గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
- 29అందుకు మోషే - నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
Cross references
- Hebrews 11:27 హెబ్రీయులకు 11:27విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
- Exodus 12:30–31 నిర్గమకాండము 12:30–31ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.
- Exodus 11:4–8 నిర్గమకాండము 11:4–8మోషే ఫరోతో ఇట్లనెను - యెహోవా సెలవిచ్చిన దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను. అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి - నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను.