Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 11 · verse 4

Exodus 11:4 in Telugu

మోషే ఫరోతో ఇట్లనెను - యెహోవా సెలవిచ్చిన దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.

Moshe pharoto itlanenu - yehovaa selavichchina demanagaa - madhyaraatri nenu aiguptudeshamuloniki bayalu velledanu.

Exodus 11:4 in English

King James Version (KJV)
And Moses said, Thus saith the LORD, About midnight will I go out into the midst of Egypt:
World English Bible (WEB)
Moses said, “This is what the LORD says: ‘About midnight I will go out into the middle of Egypt,
American Standard Version (ASV)
And Moses said, Thus saith Jehovah, About midnight will I go out into the midst of Egypt:
Bible in Basic English (BBE)
And Moses said, This is what the Lord says: About the middle of the night I will go out through Egypt:
Darby Translation (DBY)
And Moses said, Thus saith Jehovah: About midnight I will go out into the midst of Egypt.
Webster's Bible (WBS)
And Moses said, Thus saith the LORD, About midnight will I go out into the midst of Egypt:
Young's Literal Translation (YLT)
And Moses saith, 'Thus said Jehovah, About midnight I am going out into the midst of Egypt,

Read in context

  1. 2కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.
  2. 3యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
  3. 4మోషే ఫరోతో ఇట్లనెను - యెహోవా సెలవిచ్చిన దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.
  4. 5అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చచ్చును.
  5. 6అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
Read all of Exodus 11

Cross references

Original words (Hebrew)

Exodus 11:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.