Exodus · chapter 12 · verse 10
Exodus 12:10 in Telugu
దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
Daanilo udiki udakanidainanu neellato vandabadinadainanu tinane tinakoodadu; udayakaalamuvaraku daanilonidediyu migilimpakoodadu. Udayakaalamuvaraku daanilo migilinadi agnito kaalchi veyavalenu.
Exodus 12:10 in English
- King James Version (KJV)
- And ye shall let nothing of it remain until the morning; and that which remaineth of it until the morning ye shall burn with fire.
- World English Bible (WEB)
- You shall let nothing of it remain until the morning; but that which remains of it until the morning you shall burn with fire.
- American Standard Version (ASV)
- And ye shall let nothing of it remain until the morning; but that which remaineth of it until the morning ye shall burn with fire.
- Bible in Basic English (BBE)
- Do not keep any of it till the morning; anything which is not used is to be burned with fire.
- Darby Translation (DBY)
- And ye shall let none of it remain until the morning; and what remaineth of it until the morning ye shall burn with fire.
- Webster's Bible (WBS)
- And ye shall let nothing of it remain till the morning: and that which remaineth of it till the morning ye shall burn with fire.
- Young's Literal Translation (YLT)
- and ye do not leave of it till morning, and that which is remaining of it till morning with fire ye do burn.
Read in context
- 8ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
- 9దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;
- 10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
- 11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
- 12ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.
Cross references
- Exodus 23:18 నిర్గమకాండము 23:18నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింప కూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ యుండకూడదు.
- Exodus 34:25 నిర్గమకాండము 34:25నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింప కూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
- Exodus 29:34 నిర్గమకాండము 29:34ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టె లలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండిన యెడల మిగిలినది అగ్ని చేత దహింపవ లెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.
- Leviticus 22:30 లేవీయకాండము 22:30ఆనాడే దాని తినివేయవలెను; మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.
- Deuteronomy 16:4–5 ద్వితీయోపదేశకాండము 16:4–5నీ ప్రాంతము లన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండ కూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింప కూడదు.
- Leviticus 7:15–17 లేవీయకాండము 7:15–17సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను.