Leviticus · chapter 22 · verse 30
Leviticus 22:30 in Telugu
ఆనాడే దాని తినివేయవలెను; మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.
Aanaade daani tiniveyavalenu; marunaati varaku daanilo konchemainanu migilimpakoodadu; nenu yehovaanu.
Leviticus 22:30 in English
- King James Version (KJV)
- On the same day it shall be eaten up; ye shall leave none of it until the morrow: I [am] the LORD.
- World English Bible (WEB)
- It shall be eaten on the same day; you shall leave none of it until the morning. I am the LORD.
- American Standard Version (ASV)
- On the same day it shall be eaten; ye shall leave none of it until the morning: I am Jehovah.
- Bible in Basic English (BBE)
- Let it be used for food on the same day; do not keep any part of it till the morning: I am the Lord.
- Darby Translation (DBY)
- On that day shall it be eaten: ye shall leave none of it until morning: I am Jehovah.
- Webster's Bible (WBS)
- On the same day it shall be eaten up, ye shall leave none of it until the morrow: I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- on that day it is eaten, ye do not leave of it till morning; I [am] Jehovah;
Read in context
- 28అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.
- 29మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.
- 30ఆనాడే దాని తినివేయవలెను; మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.
- 31మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను.
- 32నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రా యేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;
Cross references
- Exodus 16:19–20 నిర్గమకాండము 16:19–20మరియు మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా
- Leviticus 7:15–18 లేవీయకాండము 7:15–18సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను. ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.
- Leviticus 19:7 లేవీయకాండము 19:7మూడవనాడు దానిలో కొంచె మైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు.