Exodus · chapter 12 · verse 38
Exodus 12:38 in Telugu
అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.
Anekulaina anyajanula samoohamunu, gorrelu eddulu modalaina pashuvula goppamandayunu vaaritokooda bayaluderenu.
Exodus 12:38 in English
- King James Version (KJV)
- And a mixed multitude went up also with them; and flocks, and herds, [even] very much cattle.
- World English Bible (WEB)
- A mixed multitude went up also with them, with flocks, herds, and even very much livestock.
- American Standard Version (ASV)
- And a mixed multitude went up also with them; and flocks, and herds, even very much cattle.
- Bible in Basic English (BBE)
- And a mixed band of people went with them; and flocks and herds in great numbers.
- Darby Translation (DBY)
- And a mixed multitude went up also with them; and flocks and herds — very much cattle.
- Webster's Bible (WBS)
- And a mixed multitude went up also with them; and flocks, and herds, [even] very many cattle.
- Young's Literal Translation (YLT)
- and a great rabble also hath gone up with them, and flock and herd — very much cattle.
Read in context
- 36యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
- 37అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
- 38అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.
- 39వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.
- 40ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
Cross references
- Numbers 11:4 సంఖ్యాకాండము 11:4వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు?
- Zechariah 8:23 జెకర్యా 8:23సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొనిదేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.