Exodus · chapter 12 · verse 37
Exodus 12:37 in Telugu
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
Appudu ishraayeleeyulu raamasesunundi sukkotuku prayaanamaipoyiri vaaru pillalu gaaka kaalbalamu aarulakshala veerulu.
Exodus 12:37 in English
- King James Version (KJV)
- And the children of Israel journeyed from Rameses to Succoth, about six hundred thousand on foot [that were] men, beside children.
- World English Bible (WEB)
- The children of Israel traveled from Rameses to Succoth, about six hundred thousand on foot who were men, in addition to children.
- American Standard Version (ASV)
- And the children of Israel journeyed from Rameses to Succoth, about six hundred thousand on foot that were men, besides children.
- Bible in Basic English (BBE)
- And the children of Israel made the journey from Rameses to Succoth; there were about six hundred thousand men on foot, as well as children.
- Darby Translation (DBY)
- And the children of Israel journeyed from Rameses to Succoth, about six hundred thousand on foot [that were] men, besides children.
- Webster's Bible (WBS)
- And the children of Israel journeyed from Rameses to Succoth, about six hundred thousand on foot [that were] men, besides children.
- Young's Literal Translation (YLT)
- And the sons of Israel journey from Rameses to Succoth, about six hundred thousand men on foot, apart from infants;
Read in context
- 35ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
- 36యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
- 37అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
- 38అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.
- 39వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.
Cross references
- Exodus 38:26 నిర్గమకాండము 38:26ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము.
- Numbers 1:46 సంఖ్యాకాండము 1:46లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.
- Numbers 33:3 సంఖ్యాకాండము 33:3మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.
- Numbers 11:21 సంఖ్యాకాండము 11:21అందుకు మోషేనేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.
- Numbers 33:5 సంఖ్యాకాండము 33:5ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.
- Genesis 47:11 ఆదికాండము 47:11ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.
- Exodus 1:11 నిర్గమకాండము 1:11కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.
- Genesis 12:2 ఆదికాండము 12:2నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
- Numbers 2:32 సంఖ్యాకాండము 2:32వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
- Genesis 46:3 ఆదికాండము 46:3ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్పజనముగా చేసెదను.
- Numbers 26:51 సంఖ్యాకాండము 26:51ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.
- Genesis 15:5 ఆదికాండము 15:5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
Original words (Hebrew)
- children · H1121בֵּן bên
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- journeyed · H5265נָסַע nâçaʻ
- Rameses · H7486רַעְמְסֵס Raʻmᵉçêç
- Succoth · H5523סֻכּוֹת Çukkôwth
- six · H8337שֵׁשׁ shêsh
- hundred · H3967מֵאָה mêʼâh
- thousand · H505אֶלֶף ʼeleph
- foot · H7273רַגְלִי raglîy
- men · H1397גֶּבֶר geber
- beside · H905בַּד bad
- children · H2945טַף ṭaph