Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 7 · verse 26

Hebrews 7:26 in Telugu

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.

Pavitrudunu, nirdoshiyu, nishkalmashudunu, paapulalo cheraka pratyekamugaa unnavaadunu. Aakaasha mandalamukante mikkili hechchayinavaadunaina yitti pradhaanayaajakudu manaku saripoyinavaadu.

Hebrews 7:26 in English

King James Version (KJV)
For such an high priest became us, [who is] holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heavens;
World English Bible (WEB)
For such a high priest was fitting for us: holy, guiltless, undefiled, separated from sinners, and made higher than the heavens;
American Standard Version (ASV)
For such a high priest became us, holy, guileless, undefiled, separated from sinners, and made higher than the heavens;
Bible in Basic English (BBE)
It was right for us to have such a high priest, one who is holy and without evil, doing no wrong, having no part with sinners, and made higher than the heavens:
Darby Translation (DBY)
For such a high priest became us, holy, harmless, undefiled, separated from sinners, and become higher than the heavens:
Webster's Bible (WBS)
For such a high priest became us, [who is] holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heavens;
Young's Literal Translation (YLT)
For such a chief priest did become us — kind, harmless, undefiled, separate from the sinners, and become higher than the heavens,

Read in context

  1. 24ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.
  2. 25ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
  3. 26పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.
  4. 27ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,
  5. 28ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.
Read all of Hebrews 7

Cross references

Original words (Greek)

Hebrews 7:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.