Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 13 · verse 4

Exodus 13:4 in Telugu

ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.

Aabeebanunelalo ee dinamande meeru bayaluderi vachchitirigadaa.

Exodus 13:4 in English

King James Version (KJV)
This day came ye out in the month Abib.
World English Bible (WEB)
Today you go out in the month Abib.
American Standard Version (ASV)
This day ye go forth in the month Abib.
Bible in Basic English (BBE)
On this day, in the month Abib, you are going out.
Darby Translation (DBY)
Ye come out to-day, in the month Abib.
Webster's Bible (WBS)
This day ye came out in the month Abib.
Young's Literal Translation (YLT)
To-day ye are going out, in the month of Abib.

Read in context

  1. 2ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.
  2. 3మోషే ప్రజలతో నిట్లనెను - మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.
  3. 4ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.
  4. 5యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.
  5. 6ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.
Read all of Exodus 13

Cross references

Original words (Hebrew)

Exodus 13:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.