Exodus · chapter 12 · verse 2
Exodus 12:2 in Telugu
నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
Nelalalo ee nela meeku modatidi, yidi mee sanvatsaramunaku modati nela.
Exodus 12:2 in English
- King James Version (KJV)
- This month [shall be] unto you the beginning of months: it [shall be] the first month of the year to you.
- World English Bible (WEB)
- “This month shall be to you the beginning of months. It shall be the first month of the year to you.
- American Standard Version (ASV)
- This month shall be unto you the beginning of months: it shall be the first month of the year to you.
- Bible in Basic English (BBE)
- Let this month be to you the first of months, the first month of the year.
- Darby Translation (DBY)
- This month shall be unto you the beginning of months: it shall be the first month of the year to you.
- Webster's Bible (WBS)
- This month [shall be] to you the beginning of months: it [shall be] the first month of the year to you.
- Young's Literal Translation (YLT)
- 'This month [is] to you the chief of months — it [is] the first to you of the months of the year;
Read in context
- 1మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను
- 2నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
- 3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో - ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
- 4ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.
Cross references
- Exodus 13:4 నిర్గమకాండము 13:4ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.
- Deuteronomy 16:1 ద్వితీయోపదేశకాండము 16:1ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
- Exodus 34:18 నిర్గమకాండము 34:18మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
- Exodus 23:15 నిర్గమకాండము 23:15పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
- Numbers 28:16 సంఖ్యాకాండము 28:16మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.
- Leviticus 23:5 లేవీయకాండము 23:5మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.
- Esther 3:7 ఎస్తేరు 3:7రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడి యందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమమాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.