Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 15 · verse 18

Exodus 15:18 in Telugu

నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.

Nee chetulu sthaapinchina parishuddhaalayamandu vaarini niluva pettedavu. Yehovaa nirantaramunu eluvaadu.

Exodus 15:18 in English

King James Version (KJV)
The LORD shall reign for ever and ever.
World English Bible (WEB)
The LORD will reign forever and ever.”
American Standard Version (ASV)
Jehovah shall reign for ever and ever.
Bible in Basic English (BBE)
The Lord is King for ever and ever.
Darby Translation (DBY)
Jehovah shall reign for ever and ever!
Webster's Bible (WBS)
The LORD shall reign for ever and ever.
Young's Literal Translation (YLT)
Jehovah reigneth — to the age, and for ever!'

Read in context

  1. 16యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
  2. 17నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను
  3. 18నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.
  4. 19ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి.
  5. 20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
Read all of Exodus 15

Cross references

Original words (Hebrew)

Exodus 15:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.