Exodus · chapter 15 · verse 22
Exodus 15:22 in Telugu
మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
Moshe erra samudramunundi janulanu saaga cheyagaa vaaru shooru aranyamuloniki velli daanilo moodu dinamulu nadichiri; achchata vaariki neellu dorakaledu. Antalo vaaru maaraaku cheriri.
Exodus 15:22 in English
- King James Version (KJV)
- So Moses brought Israel from the Red sea, and they went out into the wilderness of Shur; and they went three days in the wilderness, and found no water.
- World English Bible (WEB)
- Moses led Israel onward from the Red Sea, and they went out into the wilderness of Shur; and they went three days in the wilderness, and found no water.
- American Standard Version (ASV)
- And Moses led Israel onward from the Red Sea, and they went out into the wilderness of Shur; and they went three days in the wilderness, and found no water.
- Bible in Basic English (BBE)
- Then Moses took Israel forward from the Red Sea, and they went out into the waste land of Shur; and for three days they were in the waste land where there was no water.
- Darby Translation (DBY)
- And Moses brought Israel from the Red Sea, and they went out into the wilderness of Shur; and they went three days in the wilderness, and found no water.
- Webster's Bible (WBS)
- So Moses brought Israel from the Red sea, and they went out into the wilderness of Shur; and they went three days in the wilderness, and found no water.
- Young's Literal Translation (YLT)
- And Moses causeth Israel to journey from the Red Sea, and they go out unto the wilderness of Shur, and they go three days in the wilderness, and have not found water,
Read in context
- 20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
- 21మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
- 22మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
- 23మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.
- 24ప్రజలు - మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా
Cross references
- Genesis 16:7 ఆదికాండము 16:7యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని
- 1 Samuel 15:7 1 సమూయేలు 15:7తరువాత సౌలు అమాలేకీ యులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి
- Exodus 3:18 నిర్గమకాండము 3:18వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
- Genesis 25:18 ఆదికాండము 25:18వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
Original words (Hebrew)
- Moses · H4872מֹשֶׁה Môsheh
- brought · H5265נָסַע nâçaʻ
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- Red · H5488סוּף çûwph
- sea · H3220יָם yâm
- out · H3318יָצָא yâtsâʼ
- wilderness · H4057מִדְבָּר midbâr
- Shur · H7793שׁוּר Shûwr
- went · H3212יָלַךְ yâlak
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- days · H3117יוֹם yôwm
- wilderness · H4057מִדְבָּר midbâr
- found · H4672מָצָא mâtsâʼ
- water · H4325מַיִם mayim