Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 15 · verse 7

1 Samuel 15:7 in Telugu

తరువాత సౌలు అమాలేకీ యులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి

Taruvaata saulu amaalekee yulanu haveelaanundi aiguptudeshapu maargamunanunna shooruvaraku tarimi hatamuchesi

1 Samuel 15:7 in English

King James Version (KJV)
And Saul smote the Amalekites from Havilah [until] thou comest to Shur, that [is] over against Egypt.
World English Bible (WEB)
Saul struck the Amalekites, from Havilah as you go to Shur, which is before Egypt.
American Standard Version (ASV)
And Saul smote the Amalekites, from Havilah as thou goest to Shur, that is before Egypt.
Bible in Basic English (BBE)
And Saul made an attack on the Amalekites from Havilah on the road to Shur, which is before Egypt.
Darby Translation (DBY)
And Saul smote Amalek from Havilah as thou comest to Shur, which is opposite to Egypt.
Webster's Bible (WBS)
And Saul smote the Amalekites from Havilah, [until] thou comest to Shur, that [is] over against Egypt.
Young's Literal Translation (YLT)
And Saul smiteth Amalek from Havilah — thy going in to Shur, which [is] on the front of Egypt,

Read in context

  1. 5అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చిన లోయలో పొంచియుండి
  2. 6ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయ కుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీ యులలోనుండి వెళ్లిపోయిరి.
  3. 7తరువాత సౌలు అమాలేకీ యులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి
  4. 8అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను
  5. 9సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి.
Read all of 1 Samuel 15

Cross references

Original words (Hebrew)

1 Samuel 15:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.