Exodus · chapter 16 · verse 17
Exodus 16:17 in Telugu
ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.
Ishraayeleeyulu atlu cheyagaa kondaru hechchugaanu kondaru takkuvagaanu koorchukoniri.
Exodus 16:17 in English
- King James Version (KJV)
- And the children of Israel did so, and gathered, some more, some less.
- World English Bible (WEB)
- The children of Israel did so, and some gathered more, some less.
- American Standard Version (ASV)
- And the children of Israel did so, and gathered some more, some less.
- Bible in Basic English (BBE)
- And the children of Israel did so, and some took more and some less.
- Darby Translation (DBY)
- And the children of Israel did so, and gathered, some much, some little.
- Webster's Bible (WBS)
- And the children of Israel did so, and gathered, some more, some less.
- Young's Literal Translation (YLT)
- And the sons of Israel do so, and they gather, he who is [gathering] much, and he who is [gathering] little;
Read in context
- 15ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
- 16మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
- 17ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.
- 18వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.
- 19మరియు మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.