Exodus · chapter 16 · verse 19
Exodus 16:19 in Telugu
మరియు మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.
Mariyu moshe deenilo emiyu udayamuvaraku evarunu migulchu konakoodadani vaarito cheppenu.
Exodus 16:19 in English
- King James Version (KJV)
- And Moses said, Let no man leave of it till the morning.
- World English Bible (WEB)
- Moses said to them, “Let no one leave of it until the morning.”
- American Standard Version (ASV)
- And Moses said unto them, Let no man leave of it till the morning.
- Bible in Basic English (BBE)
- And Moses said to them, Let nothing be kept till the morning.
- Darby Translation (DBY)
- And Moses said to them, Let no man leave [any] of it until the morning.
- Webster's Bible (WBS)
- And Moses said, Let no man leave of it till the morning.
- Young's Literal Translation (YLT)
- And Moses saith unto them, 'Let no man leave of it till morning;'
Read in context
- 17ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.
- 18వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.
- 19మరియు మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.
- 20అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా
- 21వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.
Cross references
- Exodus 12:10 నిర్గమకాండము 12:10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
- Exodus 23:18 నిర్గమకాండము 23:18నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింప కూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ యుండకూడదు.
- Matthew 6:34 మత్తయి 6:34రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
- Exodus 16:23 నిర్గమకాండము 16:23అందుకు అతడు - యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయమువరకు మిగిలిందంతయు మీ కోరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.