Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 16 · verse 2

Exodus 16:2 in Telugu

ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.

Aa aranyamulo ishraayeleeyula samaajamantayu moshe aharonulameeda sanigenu.

Exodus 16:2 in English

King James Version (KJV)
And the whole congregation of the children of Israel murmured against Moses and Aaron in the wilderness:
World English Bible (WEB)
The whole congregation of the children of Israel murmured against Moses and against Aaron in the wilderness;
American Standard Version (ASV)
And the whole congregation of the children of Israel murmured against Moses and against Aaron in the wilderness:
Bible in Basic English (BBE)
And all the children of Israel were crying out against Moses and Aaron in the waste land:
Darby Translation (DBY)
And the whole assembly of the children of Israel murmured against Moses and against Aaron in the wilderness.
Webster's Bible (WBS)
And the whole congregation of the children of Israel murmured against Moses and Aaron in the wilderness.
Young's Literal Translation (YLT)
And all the company of the sons of Israel murmur against Moses and against Aaron in the wilderness;

Read in context

  1. 1తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
  2. 2ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.
  3. 3ఇశ్రాయేలీయులు - మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా
  4. 4యెహోవా మోషేను చూచి - ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.
Read all of Exodus 16

Cross references

Original words (Hebrew)

Exodus 16:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.