Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 17 · verse 13

Exodus 17:13 in Telugu

అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.

Atlu yehoshuva kattivaadicheta amaaleku raajunu atani janulanu gelichenu.

Exodus 17:13 in English

King James Version (KJV)
And Joshua discomfited Amalek and his people with the edge of the sword.
World English Bible (WEB)
Joshua defeated Amalek and his people with the edge of the sword.
American Standard Version (ASV)
And Joshua discomfited Amalek and his people with the edge of the sword.
Bible in Basic English (BBE)
And Joshua overcame Amalek and his people with the sword.
Darby Translation (DBY)
And Joshua broke the power of Amalek and his people with the edge of the sword.
Webster's Bible (WBS)
And Joshua discomfited Amalek and his people with the edge of the sword.
Young's Literal Translation (YLT)
and Joshua weakeneth Amalek and his people by the mouth of the sword.

Read in context

  1. 11మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,
  2. 12మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.
  3. 13అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.
  4. 14అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము.
  5. 15తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
Read all of Exodus 17

Cross references

Original words (Hebrew)

Exodus 17:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.