Exodus · chapter 17 · verse 15
Exodus 17:15 in Telugu
తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
Taruvaata moshe oka balipeethamunu katti daaniki yehovaa nissee ani peru petti
Exodus 17:15 in English
- King James Version (KJV)
- And Moses built an altar, and called the name of it Jehovah-nissi:
- World English Bible (WEB)
- Moses built an altar, and called its name “The LORD our Banner”.
- American Standard Version (ASV)
- And Moses built an altar, and called the name of it Jehovah-nissi;
- Bible in Basic English (BBE)
- Then Moses put up an altar and gave it the name of Yahweh-nissi:
- Darby Translation (DBY)
- And Moses built an altar, and called the name of it Jehovah-nissi.
- Webster's Bible (WBS)
- And Moses built an altar, and called the name of it JEHOVAH-nissi:
- Young's Literal Translation (YLT)
- and Moses buildeth an altar, and calleth its name Jehovah-Nissi,
Read in context
- 13అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.
- 14అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము.
- 15తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
- 16అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
Cross references
- Genesis 22:14 ఆదికాండము 22:14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
- Judges 6:24 న్యాయాధిపతులు 6:24అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
- Psalm 60:4 కీర్తనలు 60:4సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము నిచ్చి యున్నావు. (సెలా. )
- Genesis 33:20 ఆదికాండము 33:20అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.