Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 19 · verse 10

Exodus 19:10 in Telugu

యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని

Yehovaa mosheto neevu prajalayoddaku velli nedunu repunu vaarini parishuddhaparachumu; vaaru tama battalu udukukoni

Exodus 19:10 in English

King James Version (KJV)
And the LORD said unto Moses, Go unto the people, and sanctify them to day and to morrow, and let them wash their clothes,
World English Bible (WEB)
The LORD said to Moses, “Go to the people, and sanctify them today and tomorrow, and let them wash their garments,
American Standard Version (ASV)
And Jehovah said unto Moses, Go unto the people, and sanctify them to-day and to-morrow, and let them wash their garments,
Bible in Basic English (BBE)
And the Lord said to Moses, Go to the people and make them holy today and tomorrow, and let their clothing be washed.
Darby Translation (DBY)
And Jehovah said to Moses, Go to the people, and hallow them to-day and to-morrow, and let them wash their clothes;
Webster's Bible (WBS)
And the LORD said to Moses, Go to the people, and sanctify them to-day and to-morrow, and let them wash their clothes,
Young's Literal Translation (YLT)
And Jehovah saith unto Moses, 'Go unto the people; and thou hast sanctified them to-day and to-morrow, and they have washed their garments,

Read in context

  1. 8అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
  2. 9యెహోవా మోషేతో - ఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా
  3. 10యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని
  4. 11మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
  5. 12నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచిమీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.
Read all of Exodus 19

Cross references

Original words (Hebrew)

Exodus 19:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.