Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 19 · verse 14

Exodus 19:14 in Telugu

అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకు కొనిరి.

Appudu moshe parvatamumeedanundi prajala yoddaku digi vachchi prajalanu parishuddhaparachagaa vaaru tama battalanu uduku koniri.

Exodus 19:14 in English

King James Version (KJV)
And Moses went down from the mount unto the people, and sanctified the people; and they washed their clothes.
World English Bible (WEB)
Moses went down from the mountain to the people, and sanctified the people; and they washed their clothes.
American Standard Version (ASV)
And Moses went down from the mount unto the people, and sanctified the people; and they washed their garments.
Bible in Basic English (BBE)
Then Moses went down from the mountain to the people, and made the people holy; and their clothing was washed.
Darby Translation (DBY)
And Moses came down from the mountain to the people, and hallowed the people; and they washed their clothes.
Webster's Bible (WBS)
And Moses went down from the mount to the people, and sanctified the people; and they washed their clothes.
Young's Literal Translation (YLT)
And Moses cometh down from the mount unto the people, and sanctifieth the people, and they wash their garments;

Read in context

  1. 12నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచిమీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.
  2. 13ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలెననెను.
  3. 14అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకు కొనిరి.
  4. 15అప్పుడతడు మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
  5. 16మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
Read all of Exodus 19

Cross references

Original words (Hebrew)

Exodus 19:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.