Exodus · chapter 19 · verse 7
Exodus 19:7 in Telugu
మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.
Moshe vachchi prajala peddalanu pilipinchi yehovaa tana kaajnyaapinchina aa maatalanniyu vaariyeduta teliyaparachenu.
Exodus 19:7 in English
- King James Version (KJV)
- And Moses came and called for the elders of the people, and laid before their faces all these words which the LORD commanded him.
- World English Bible (WEB)
- Moses came and called for the elders of the people, and set before them all these words which the LORD commanded him.
- American Standard Version (ASV)
- And Moses came and called for the elders of the people, and set before them all these words which Jehovah commanded him.
- Bible in Basic English (BBE)
- And Moses came and sent for the chiefs of the people and put before them all these words which the Lord had given him orders to say.
- Darby Translation (DBY)
- And Moses came and called the elders of the people, and laid before them all these words which Jehovah had commanded him.
- Webster's Bible (WBS)
- And Moses came and called for the elders of the people, and laid before their faces all these words which the LORD commanded him.
- Young's Literal Translation (YLT)
- And Moses cometh, and calleth for the elders of the people, and setteth before them all these words which Jehovah hath commanded him;
Read in context
- 5కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.
- 6సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
- 7మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.
- 8అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
- 9యెహోవా మోషేతో - ఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా
Cross references
- Exodus 4:29–30 నిర్గమకాండము 4:29–30తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనుల యెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.
- 1 Corinthians 15:1 1 కొరింథీయులకు 15:1మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
- Exodus 3:16 నిర్గమకాండము 3:16నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,