Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 4 · verse 29

Exodus 4:29 in Telugu

తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,

Taruvaata moshe aharonulu velli ishraayeleeyula peddalanandarini poguchesi,

Exodus 4:29 in English

King James Version (KJV)
And Moses and Aaron went and gathered together all the elders of the children of Israel:
World English Bible (WEB)
Moses and Aaron went and gathered together all the elders of the children of Israel.
American Standard Version (ASV)
And Moses and Aaron went and gathered together all the elders of the children of Israel:
Bible in Basic English (BBE)
Then Moses and Aaron went and got together all the chiefs of the children of Israel:
Darby Translation (DBY)
And Moses and Aaron went and gathered all the elders of the children of Israel;
Webster's Bible (WBS)
And Moses and Aaron went, and assembled all the elders of the children of Israel:
Young's Literal Translation (YLT)
And Moses goeth — Aaron also — and they gather all the elders of the sons of Israel,

Read in context

  1. 27మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.
  2. 28అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయ నాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.
  3. 29తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,
  4. 30యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనుల యెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.
  5. 31మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.
Read all of Exodus 4

Cross references

Original words (Hebrew)

Exodus 4:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.