Exodus · chapter 2 · verse 12
Exodus 2:12 in Telugu
అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.
Atadu itu atu tirigi choochi yevadunu lekapogaa aa aigupteeyuni champi yisukalo vaani kappi pettenu.
Exodus 2:12 in English
- King James Version (KJV)
- And he looked this way and that way, and when he saw that [there was] no man, he slew the Egyptian, and hid him in the sand.
- World English Bible (WEB)
- He looked this way and that way, and when he saw that there was no one, he killed the Egyptian, and hid him in the sand.
- American Standard Version (ASV)
- And he looked this way and that way, and when he saw that there was no man, he smote the Egyptian, and hid him in the sand.
- Bible in Basic English (BBE)
- And turning this way and that, and seeing no one, he put the Egyptian to death, covering his body with sand.
- Darby Translation (DBY)
- And he turned this way and that way, and when he saw that there was no man, he smote the Egyptian, and hid him in the sand.
- Webster's Bible (WBS)
- And he looked this way and that way, and when he saw that [there was] no man, he slew the Egyptian, and hid him in the sand.
- Young's Literal Translation (YLT)
- and he turneth hither and thither, and seeth that there is no man, and smiteth the Egyptian, and hideth him in the sand.
Read in context
- 10ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
- 11ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.
- 12అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.
- 13మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.
- 14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు - మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.