Acts · chapter 7 · verse 24
Acts 7:24 in Telugu
అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
Appudu vaarilo okadu anyaayamu nanubhavinchuta atadu choochi, vaanini rakshinchi baadhapadinavaani pakshamuna aigupteeyuni champi pratikaaramuchesenu.
Acts 7:24 in English
- King James Version (KJV)
- And seeing one [of them] suffer wrong, he defended [him], and avenged him that was oppressed, and smote the Egyptian:
- World English Bible (WEB)
- Seeing one of them suffer wrong, he defended him and avenged him who was oppressed, striking the Egyptian.
- American Standard Version (ASV)
- And seeing one [of them] suffer wrong, he defended him, and avenged him that was oppressed, smiting the Egyptian:
- Bible in Basic English (BBE)
- And seeing one of them being attacked, he went to his help and gave the Egyptian a death-blow:
- Darby Translation (DBY)
- and seeing a certain one wronged, he defended [him], and avenged him that was being oppressed, smiting the Egyptian.
- Webster's Bible (WBS)
- And seeing one [of them] suffer wrong, he defended [him] , and avenged him that was oppressed, and smote the Egyptian:
- Young's Literal Translation (YLT)
- and having seen a certain one suffering injustice, he did defend, and did justice to the oppressed, having smitten the Egyptian;
Read in context
- 22మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
- 23అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
- 24అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
- 25తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.
- 26మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.
Cross references
- John 18:10–11 యోహాను 18:10–11సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
- Acts 7:28 అపొస్తలుల కార్యములు 7:28నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను.
- John 18:25–27 యోహాను 18:25–27సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.