Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 2 · verse 16

Exodus 2:16 in Telugu

మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా

Midyaanu yaajakuniki eduguru kumaartelundiri. Vaaru vachchi tama tandri mandaku pettutaku neellu chedi totlanu nimpuchundagaa

Exodus 2:16 in English

King James Version (KJV)
Now the priest of Midian had seven daughters: and they came and drew [water], and filled the troughs to water their father’s flock.
World English Bible (WEB)
Now the priest of Midian had seven daughters. They came and drew water, and filled the troughs to water their father’s flock.
American Standard Version (ASV)
Now the priest of Midian had seven daughters: and they came and drew water, and filled the troughs to water their father’s flock.
Bible in Basic English (BBE)
Now the priest of Midian had seven daughters: and they came to get water for their father's flock.
Darby Translation (DBY)
And the priest of Midian had seven daughters; and they came and drew [water], and filled the troughs, to water their father's flock.
Webster's Bible (WBS)
Now the priest of Midian had seven daughters: and they came and drew [water], and filled the troughs to water their father's flock.
Young's Literal Translation (YLT)
And to a priest of Midian [are] seven daughters, and they come and draw, and fill the troughs, to water the flock of their father,

Read in context

  1. 14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు - మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.
  2. 15ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను.
  3. 16మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా
  4. 17మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను.
  5. 18వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను.
Read all of Exodus 2

Cross references

Original words (Hebrew)

Exodus 2:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.