1 Samuel · chapter 9 · verse 11
1 Samuel 9:11 in Telugu
వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొను టకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడుఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి.
Vaaru daivajanudundu ooriki poyiri. Ooriki ekkipovuchundagaa neelluchedukonu takai vachchina kanyakalu tamaku kanabadinappuduikkada deergha darshiyunnaadaa ani adigiri.
1 Samuel 9:11 in English
- King James Version (KJV)
- [And] as they went up the hill to the city, they found young maidens going out to draw water, and said unto them, Is the seer here?
- World English Bible (WEB)
- As they went up the ascent to the city, they found young maidens going out to draw water, and said to them, “Is the seer here?”
- American Standard Version (ASV)
- As they went up the ascent to the city, they found young maidens going out to draw water, and said unto them, Is the seer here?
- Bible in Basic English (BBE)
- And when they were on the way up to the town, they saw some young girls going out to get water and said to them, Is the seer here?
- Darby Translation (DBY)
- As they went up the ascent to the city, they met maidens going forth to draw water; and they said to them, Is the seer here?
- Webster's Bible (WBS)
- [And] as they went up the hill to the city, they found young maidens going out to draw water, and said to them, Is the seer here?
- Young's Literal Translation (YLT)
- They are going up in the ascent of the city, and have found young women going out to draw water, and say to them, 'Is the seer in this [place]?'
Read in context
- 9ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రా యేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినయెడలమనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవు దము రండని జనులు చెప్పుకొనుట వాడుక.
- 10సౌలునీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా
- 11వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొను టకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడుఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి.
- 12అందుకు వారుఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక
- 13ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.
Cross references
- Genesis 24:11 ఆదికాండము 24:11సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను
- Exodus 2:16 నిర్గమకాండము 2:16మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా
- Genesis 24:18–20 ఆదికాండము 24:18–20అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
- Judges 5:11 న్యాయాధిపతులు 5:11విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.