Exodus · chapter 21 · verse 34
Exodus 21:34 in Telugu
ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.
Aa goti khaamandulu aa nashtamunu achchukonavalenu; vaati yajamaanuniki sommu iyyavalenu; chachchinadi vaanidagunu.
Exodus 21:34 in English
- King James Version (KJV)
- The owner of the pit shall make [it] good, [and] give money unto the owner of them; and the dead [beast] shall be his.
- World English Bible (WEB)
- the owner of the pit shall make it good. He shall give money to its owner, and the dead animal shall be his.
- American Standard Version (ASV)
- the owner of the pit shall make it good; he shall give money unto the owner thereof, and the dead [beast] shall be his.
- Bible in Basic English (BBE)
- The owner of the hole is responsible; he will have to make payment to their owner, but the dead beast will be his.
- Darby Translation (DBY)
- the owner of the pit shall make it good, shall give money to the owner of them; and the dead [ox] shall be his.
- Webster's Bible (WBS)
- The owner of the pit shall make compensation, [and] give money to the owner of them; and the dead [beast] shall be his.
- Young's Literal Translation (YLT)
- the owner of the pit doth repay, money he doth give back to its owner, and the dead is his.
Read in context
- 32ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
- 33ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడిన యెడల
- 34ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.
- 35ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.
- 36అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.
Cross references
- Exodus 21:29–30 నిర్గమకాండము 21:29–30ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను. వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
- Exodus 22:14 నిర్గమకాండము 22:14ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొన వలెను.
- Exodus 22:6 నిర్గమకాండము 22:6అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.