Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 25 · verse 21

Exodus 25:21 in Telugu

నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

Nenu neekichchu shaasanamulanu aa mandasamulo nunchavalenu.

Exodus 25:21 in English

King James Version (KJV)
And thou shalt put the mercy seat above upon the ark; and in the ark thou shalt put the testimony that I shall give thee.
World English Bible (WEB)
You shall put the mercy seat on top of the ark, and in the ark you shall put the covenant that I will give you.
American Standard Version (ASV)
And thou shalt put the mercy-seat above upon the ark; and in the ark thou shalt put the testimony that I shall give thee.
Bible in Basic English (BBE)
And put the cover over the ark, and in the ark the record which I will give you.
Darby Translation (DBY)
And thou shalt put the mercy-seat above on the ark, and shalt put in the ark the testimony that I shall give thee.
Webster's Bible (WBS)
And thou shalt put the mercy-seat above upon the ark; and in the ark thou shalt put the testimony that I shall give thee.
Young's Literal Translation (YLT)
'And thou hast put the mercy-seat on the ark above, and unto the ark thou dost put the testimony which I give unto thee;

Read in context

  1. 19ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను
  2. 20ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.
  3. 21నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.
  4. 22అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
  5. 23మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
Read all of Exodus 25

Cross references

Original words (Hebrew)

Exodus 25:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.