Exodus · chapter 26 · verse 34
Exodus 26:34 in Telugu
అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.
Atiparishuddhasthalamulo saakshyapu mandasamu meeda karunaapeethamu nunchavalenu.
Exodus 26:34 in English
- King James Version (KJV)
- And thou shalt put the mercy seat upon the ark of the testimony in the most holy [place].
- World English Bible (WEB)
- You shall put the mercy seat on the ark of the covenant in the most holy place.
- American Standard Version (ASV)
- And thou shalt put the mercy-seat upon the ark of the testimony in the most holy place.
- Bible in Basic English (BBE)
- You are to put the cover on the ark of the law, inside the most holy place.
- Darby Translation (DBY)
- And thou shalt put the mercy-seat on the ark of the testimony in the holiest of all.
- Webster's Bible (WBS)
- And thou shalt put the mercy-seat upon the ark of the testimony, in the most holy [place].
- Young's Literal Translation (YLT)
- 'And thou hast put the mercy-seat on the ark of the testimony, in the holy of holies.
Read in context
- 32తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.
- 33ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
- 34అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.
- 35అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.
- 36మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
Cross references
- Exodus 25:21 నిర్గమకాండము 25:21నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.
- Exodus 40:20 నిర్గమకాండము 40:20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
- Hebrews 9:5 హెబ్రీయులకు 9:5దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.