Exodus · chapter 28 · verse 10
Exodus 28:10 in Telugu
ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
Oka ratnamumeeda vaari pellalo aarunu, rendava ratnamu meeda takkina aaruguri pellanu chekkimpavalenu.
Exodus 28:10 in English
- King James Version (KJV)
- Six of their names on one stone, and [the other] six names of the rest on the other stone, according to their birth.
- World English Bible (WEB)
- Six of their names on the one stone, and the names of the six that remain on the other stone, in the order of their birth.
- American Standard Version (ASV)
- six of their names on the one stone, and the names of the six that remain on the other stone, according to their birth.
- Bible in Basic English (BBE)
- Six names on the one stone and six on the other, in the order of their birth.
- Darby Translation (DBY)
- six of their names on the one stone, and the six names of the rest on the other stone, according to their birth.
- Webster's Bible (WBS)
- Six of their names on one stone, and [the] six names of the rest on the other stone, according to their birth.
- Young's Literal Translation (YLT)
- six of their names on the one stone, and the names of the remaining six on the second stone, according to their births;
Read in context
- 8మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
- 9మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
- 10ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
- 11ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
- 12అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.
Cross references
- Exodus 1:1–4 నిర్గమకాండము 1:1–4ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను. దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
- Genesis 43:33 ఆదికాండము 43:33జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.